Harishrao: చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి హరీశ్ రావు, ములాఖత్‌లో మాజీ ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్ పార్టీ బృందం...వీడియో ఇదిగో
హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిసి చర్లపల్లి జైలుకు వచ్చారు హరీశ్. ఈ సందర్భంగా పట్నంకు ధైర్యం చెప్పారు.
హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిసి చర్లపల్లి జైలుకు వచ్చారు హరీశ్. ఈ సందర్భంగా పట్నంకు ధైర్యం చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బుక్ అయిన ట్రాఫిక్ ఏసీపీ, పోలీసులతో వాగ్వాదం...అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)