Accident Caught on Camera: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతలపడిన బైక్ రైడర్లు, తీవ్ర గాయాలు
యూపీలోని రాయ్‌బరేలిలోని ఉంచహార్ కొత్వాలి ప్రాంతంలో హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కారు రోడ్డు మీద వెళుతున్న బైక్ రైడర్లపైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యూపీలోని రాయ్‌బరేలిలోని ఉంచహార్ కొత్వాలి ప్రాంతంలో హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కారు రోడ్డు మీద వెళుతున్న బైక్ రైడర్లపైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీడియోను బట్టి చూస్తే కారు డ్రైవర్ కావాలని ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బైకు మీద ఉన్న ఇద్దరు రైడర్లు ఎగిరి అవతలపడ్డారు.
car ran over bike riders in Unchahar Kotwali area of Raebareli
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)