Actor Brahmaji On Jagan: జగన్‌పై ఎలాంటి పోస్ట్ చేయలేదు, ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందన్న నటుడు బ్రహ్మాజీ, పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడి

తన ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేశారని వెల్లడించారు నటుడు బ్రహ్మాజీ. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పెట్టిన పోస్టుపై స్పందించిన బ్రహ్మాజీ.. జగన్‌పై తాను ఎలాంటి పోస్టు పెట్టలేదని వెల్లడించారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని వెల్లడించారు.

actor Brahmaji X account hack condemns the statement on jagan

తన ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేశారని వెల్లడించారు నటుడు బ్రహ్మాజీ. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పెట్టిన పోస్టుపై స్పందించిన బ్రహ్మాజీ.. జగన్‌పై తాను ఎలాంటి పోస్టు పెట్టలేదని వెల్లడించారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని వెల్లడించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్‌ కు హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement