TVK Flag Hoisting Ceremony: తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్, పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు..వీడియో మీరు చూసేయండి
తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరయ్యారు.
Tamilnadu, Aug 22: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరయ్యారు. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించిన హీరో విజయ్, వచ్చే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ట్విస్ట్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)