Agra Robbery and Murder Case: వ్యాపారిని చంపి అతని భార్యను దారుణంగా కొట్టిన దుండగులు, ఆగ్రాలో దారుణ ఘటన వెలుగులోకి..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో హత్యా-దోపిడీ కేసులో రసాయన వ్యాపారిని కొట్టి చంపడమే కాకుండా అతని భార్య నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. మృతుడిని దిలీప్ గుప్తాగా గుర్తించారు. పనిమనిషి లోకేష్‌, అతని ముగ్గురు సహచరులు బైక్‌లపై వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని నివేదికలు చెబుతున్నాయి.

Representative Image (Photo Credit- PTI)

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో హత్యా-దోపిడీ కేసులో రసాయన వ్యాపారిని కొట్టి చంపడమే కాకుండా అతని భార్య నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. మృతుడిని దిలీప్ గుప్తాగా గుర్తించారు. పనిమనిషి లోకేష్‌, అతని ముగ్గురు సహచరులు బైక్‌లపై వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని నివేదికలు చెబుతున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement