Air India Urination Row: ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా, వృద్ధురాలిపై మూత్ర విసర్జన కేసులో DGCA సంచలన నిర్ణయం

ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన సంగతి విదితమే. ఈ కేసులో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA.. ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఒక వ్యక్తి కేసుకు సంబంధించి తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు విమాన పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేసింది.

Air India flight (photo-ANI)

ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన సంగతి విదితమే. ఈ కేసులో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA.. ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఒక వ్యక్తి కేసుకు సంబంధించి తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు విమాన పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. రెగ్యులేటర్ ఎయిర్ ఇండియా డైరెక్టర్-ఇన్-ఫ్లైట్ సర్వీసులపై రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది.

Here's ANI Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement