Akhil Akkineni Engagement: జైనబ్ రావడ్జీతో అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్..అధికారికంగా ప్రకటించిన నాగార్జున
అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. త్వరలో నాగచైతన్య – శోభిత పెళ్లి చేసుకోబోతుండగా తాజాగా అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు నాగార్జున. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన నాగ్.. మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రావడ్జీతో జరిగింది. జైనబ్ మా ఫ్యామిలీలోకి రావడం సంతోషంగా ఉంది. ఈ యంగ్ కపుల్ కి మీ ఆశీర్వాదాలు అందించండి అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారగా అంతా షాక్‌కు గురవుతున్నారు.
అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. త్వరలో నాగచైతన్య – శోభిత పెళ్లి చేసుకోబోతుండగా తాజాగా అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు నాగార్జున. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన నాగ్.. మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రావడ్జీతో జరిగింది. జైనబ్ మా ఫ్యామిలీలోకి రావడం సంతోషంగా ఉంది. ఈ యంగ్ కపుల్ కి మీ ఆశీర్వాదాలు అందించండి అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారగా అంతా షాక్‌కు గురవుతున్నారు. నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఫిర్యాదు..కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్
Singer Kalpana's Health Update: సింగర్ కల్పన అందుకే నిద్ర మాత్రలు మింగిందా ? ప్రస్తుతం నిలకడగా ఆమె ఆరోగ్యం, బులిటెన్ విడుదల చేసిన కూకట్‌పల్లి హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు
VV Vinayak Health Rumors: వీవీ వినాయక్ ఆరోగ్యంగా వున్నారు, తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన దర్శకుడి టీం
'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..
Advertisement
Advertisement
Advertisement