Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, నేటితో ముగియనున్న 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్..ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న బన్నీ
గతంలో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. నేటితో ముగియనున్న 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ముగియనుండగా కోర్టుకు హాజరుకానున్నారు. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు.
సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు నటుడు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. నేటితో ముగియనున్న 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ముగియనుండగా కోర్టుకు హాజరుకానున్నారు. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు
Allu Arjun for Nampally court today
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)