Anant Ambani-Radhika Merchant Wedding Date: ముకేశ్ అంబానీ చిన్న‌ కుమారుడు అనంత్ అంబానీ శుభ‌లేఖ ఇదిగో, జులై 12వ తేదీన జియో క‌న్వెన్ష‌న్ వ‌ర‌ల్డ్ సెంట‌ర్‌లో వివాహం

బిలియ‌నీర్ ముకేశ్ అంబానీ చిన్న‌ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మ‌ర్చంట్‌ పెళ్లి శుభ‌లేఖ వ‌చ్చేసింది. వీరి వివాహం జులై 12వ తారీఖున ముంబైలోని జియో క‌న్వెన్ష‌న్ వ‌ర‌ల్డ్ సెంట‌ర్‌లో జ‌ర‌గ‌నుంది. సంప్ర‌దాయ హిందూ ప‌ద్ధ‌తిలోనే వివాహం జ‌ర‌గ‌నుంది. మూడు రోజుల పాటు సాగే వేడుక‌ల‌తో కూడిన శుభ‌లేఖ తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది

Anant Ambani-Radhika Merchant Wedding Date and Event Schedule: Shubh Vivah on July 12 at Jio World Convention Centre in Mumbai, Reception on July 14

బిలియ‌నీర్ ముకేశ్ అంబానీ చిన్న‌ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మ‌ర్చంట్‌ పెళ్లి శుభ‌లేఖ వ‌చ్చేసింది. వీరి వివాహం జులై 12వ తారీఖున ముంబైలోని జియో క‌న్వెన్ష‌న్ వ‌ర‌ల్డ్ సెంట‌ర్‌లో జ‌ర‌గ‌నుంది. సంప్ర‌దాయ హిందూ ప‌ద్ధ‌తిలోనే వివాహం జ‌ర‌గ‌నుంది. మూడు రోజుల పాటు సాగే వేడుక‌ల‌తో కూడిన శుభ‌లేఖ తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. శుభ‌లేఖ‌లో పేర్కొన్న విధంగా జులై 12న వివాహం, 13న ఆశీర్వాద కార్య‌క్ర‌మం, 14న రిసెప్ష‌న్ ఉంటుంది. ఇక పెళ్లికి వ‌చ్చేవారు త‌ప్ప‌నిస‌రిగా ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లోనే రావాల‌ని కోర‌డం జ‌రిగింది.

Here's Card

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement