Anna Hazare on Arvind Kejriwal's Arrest: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అన్నా హజారే, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పి ఇప్పుడు అదే కేసులో అరెస్ట్ అవ్వడం బాధగా ఉందని వెల్లడి

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే తన నిరాశను వ్యక్తం చేస్తూ, "నాతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను" అని పేర్కొన్నారు.

Anna Hazare on Arvind Kejriwal's Arrest: I'm Upset That Person Who Once Raised Voice Against Alcohol Is Making Liquor Policy

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే తన నిరాశను వ్యక్తం చేస్తూ, "నాతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను" అని పేర్కొన్నారు. హజారే ఇంకా మాట్లాడుతూ, "అతని స్వంత చర్యల కారణంగా అతని అరెస్టు జరిగింది." కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తర్వాత హజారే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, రేపు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ, మద్దతు ప్రకటించిన ఇండియా కూటమి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

‘The Raja Saab’: ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్త‌యిన రాజాసాబ్ షూటింగ్..టీజ‌ర్ పై టీం ఏమందంటే?

Folk Singer Shruthi Dies by Suicide: వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు సింగ‌ర్ మృతి, పెళ్లైన 20 రోజుల‌కే అత్త‌వారింట్లో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌

Mumbai Ferry Boat Tragedy: నేవీ బోటును ఢీకొనడంతోనే ముంబై పడవ ప్రమాదం, 13 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం ఫడ్నవిస్, మృతుల కుటుంబాలకు రూ. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif