Amit Shah on Article 370: ఆర్టికల్‌ 370పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు, జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం పెరగడానికి అదే కారణమని రాజ్యసభలో వెల్లడి

ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 వేర్పాటువాదానికి దారితీసిందని అన్నారు. అది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందని తెలిపారు.

'PoK is ours': Amit Shah's big statement in Lok Sabha

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 (Article 370) రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కీలక తీర్పు (Article 370 Verdict)వెలువరించింది. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 వేర్పాటువాదానికి దారితీసిందని అన్నారు. అది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందని తెలిపారు.

Here's PTI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)