Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్ ఓవైసీ, కాల్పుల ఘటనలో విచారణకు హాజరైన ఓవైసీ...వీడియో ఇదిగో
యూపీలో కోర్టు విచారణకు హాజరయ్యారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఫిబ్రవరి 3 2022న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల ఘటనపై, హాపూర్ కోర్టులో విచారణకు హాజరయ్యారు ఓవైసీ.
యూపీలో కోర్టు విచారణకు హాజరయ్యారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఫిబ్రవరి 3 2022న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల ఘటనపై, హాపూర్ కోర్టులో విచారణకు హాజరయ్యారు ఓవైసీ. వీడియో ఇదిగో, అల్లు అర్జున్ కోసం యూపీ నుంచి 1500 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిన అభిమాని, ఎమోషనల్ అయిన ఐకాన్ స్టార్
Here's Video;
యూపీలో కోర్టు విచారణకు హాజరైన అసదుద్దీన్ ఒవైసీ
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)