ATM Thief: ఏటీఎం చోరీకి చోరుడి విఫలయత్నం.. అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్.. ఎట్టకేలకు దొరికిన దొంగ.. నిర్మల్ లో ఘటన

నిర్మల్ పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో ఏటీఎంలో చోరీకి యత్నించిన ఓ చోరుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానిక కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించాడు.

ATM Thief (Credits: X)

Nirmal, Nov 2: నిర్మల్ (Nirmal) పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో ఏటీఎంలో (ATM) చోరీకి యత్నించిన ఓ చోరుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానిక కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించాడు. అయితే, ఈ విషయాన్ని అలర్ట్ సందేశం ద్వారా పసిగట్టిన బ్యాంక్ మేనేజర్ వెంటనే డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో  ఏటీఎం వద్దకు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పెట్రోలింగ్ డ్యూటీ ఇన్స్ పెక్టర్ ప్రేమ్ కుమార్ అక్కడే తిరుగుతున్న గంగాధర్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now