Vinesh Phogat Joins Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ పొగట్, పునియా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీనియర్ నేతలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరారు వినేష్ పొగట్, భజరంగ్ పునియా. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిశారు. అనంతరం కేసీ వేణుగోపాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.

Bajrang Punia and Vinesh Phogat joins congress party

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరారు వినేష్ పొగట్, భజరంగ్ పునియా. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిశారు. అనంతరం కేసీ వేణుగోపాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.   రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన వినేశ్‌ ఫోగట్‌, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు

Here's Tweet:

Delhi: Bajrang Punia and Vinesh Phogat present on the stage with Congress general secretary KC Venugopal, party leader Pawan Khera, Haryana Congress chief Udai Bhan and AICC in-charge of Haryana, Deepak Babaria.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement