Bengaluru Blast: బెంగుళూరు నగరంలో భారీ పేలుడు, అయిదుగురుకి తీవ్ర గాయాలు, సిలిండర్‌ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? పరిశోధిస్తున్న పోలీసులు

బెంగుళూరు నగరంలో వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నాం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అయిదుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. ఫైర్‌ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

Blast at Rameshwaram Cafe in Bengaluru (Photo Credit: X/ @PTI_News)

బెంగుళూరు నగరంలో వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నాం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అయిదుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. ఫైర్‌ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

‘‘సిలిండర్‌ పేలిందన్న సమాచారంతో మేం ఇక్కడికి చేరుకున్నాం. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించాం. భారీ శబ్ధంతో పేలుడు సంభవించే సరికి భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. సిలిండర్‌ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? అనేది పోలీసులు తేలుస్తారు’’ అని వైట్‌ఫీల్డ్‌ ఫైర్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు.

Here's ANI Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement