Bengaluru Shocker: దారుణం.. ప్రియురాలిని దూరం చేసిందని యువతిని కత్తితో పొడిచి చంపిన ఉన్మాది, వీడియో ఇదిగో
బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో ఉంటున్న కృతి(24) అనే యువతిపై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అమ్మాయి సహాయం కోసం అడగగా, పక్కనే ఉన్న అమ్మాయిలు పట్టించుకోకపోవడంతో కృతి మృతి చెందింది.
Bengaluru, July 27: బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో ఉంటున్న కృతి(24) అనే యువతిపై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అమ్మాయి సహాయం కోసం అడగగా, పక్కనే ఉన్న అమ్మాయిలు పట్టించుకోకపోవడంతో కృతి మృతి చెందింది.
యువకుడు తన ప్రియురాలిని తన నుండి దూరం చేసిందని కృతిపై దాడి చేసి, హత్య చేసినట్లు భావిస్తున్నారు. బెంగుళూరు పబ్‌లో కస్టమర్లపై బౌన్సర్లు దాడి, రాడ్లుతో పాటుహెల్మెట్‌లతో దారుణంగా కొడుతున్న వీడియో వైరల్
Here's Video:
Sensitive Content
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)