Raksha Bandhan: వీడియో ఇదిగో, చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నితీష్ కుమార్, దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీ వేడుకలు

బీహార్‌ రాజధాని పాట్నాలో సీఎం నితీష్ కుమార్ రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాట్నాలో ఓ చెట్టుకు ఆయన రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ చెట్టుకు రాఖీ కట్టిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.

Bihar CM Nitish Kumar celebrates Raksha Bandhan by tying Rakhi around a tree

బీహార్‌ రాజధాని పాట్నాలో సీఎం నితీష్ కుమార్ రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాట్నాలో ఓ చెట్టుకు ఆయన రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ చెట్టుకు రాఖీ కట్టిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు. ఇక దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు (Rakhi celebrations) ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులను రక్షణ కల్పించాలని కోరుతూ ఆడపడుచులు రాఖీలు కడుతున్నారు.  మీ సోదర సోదరీ మణులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో Whatsapp, Facebook, Instagram ద్వారా విషెస్ తెలపండిలా..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement