Bihar Hooch Tragedy: బీహార్‌లో కల్తీ మద్యం విషాదం, 30కు పెరిగిన మృతుల సంఖ్య, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరికొంతమంది..
ఈ ఘటన సరన్ జిల్లాలోని ఛాప్రా ప్రాంతంలో చోటుచేసుకున్నది. కొందరు మంగళవారం రాత్రి కల్తీ మద్యాన్ని (నాటు సారా) తాగి, ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమీప ఆస్పత్రికు తరలిస్తుండగా కొంతమంది మరణించారు.
బీహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 30 కు పెరిగింది. ఈ ఘటన సరన్ జిల్లాలోని ఛాప్రా ప్రాంతంలో చోటుచేసుకున్నది. కొందరు మంగళవారం రాత్రి కల్తీ మద్యాన్ని (నాటు సారా) తాగి, ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమీప ఆస్పత్రికు తరలిస్తుండగా కొంతమంది మరణించారు. చికిత్స పొందుతూ ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికీ కొంతమంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరుగొచ్చని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Here's ANI Report
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)