Salman Khan on Mahesh babu: వీడియో ఇదిగో, మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించిన సల్మాన్ ఖాన్, వీడియో షేర్ చేస్తూ ఖుషీ అవుతున్న అభిమానులు
సల్మాన్ ఖాన్ శిల్పతో మాట్లాడుతూ.. శిల్ప మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ లుక్ తో ఉంటాడు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప శిరోద్కర్ హిందీ బిగ్ బాస్ సీజన్ 18 లో ఆడుతున్న సంగతి విదితమే. నమ్రత కూడా తన చెల్లికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ పోస్ట్ కూడా చేసింది. హిందీ బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఎపిసోడ్ లో శిల్ప శిరోద్కర్ తో మాట్లాడుతూ సల్మాన్ మహేష్ బాబు ప్రస్తావన తీసుకువచ్చారు. సల్మాన్ ఖాన్ శిల్పతో మాట్లాడుతూ.. శిల్ప మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ లుక్ తో ఉంటాడు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Salman Khan Interesting Comments on Mahesh babu
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)