Bomb Threat on Vistara Flight: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు కాల్, ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులందరినీ దించేసి తనిఖీ చేస్తున్న అధికారులు

ఢిల్లీ విమానాశ్రయంలో ఢిల్లీ-పుణె విస్తారా విమానానికి బాంబు బెదిరింపు. విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానం తనిఖీ జరుగుతోంది. ప్రయాణీకులందరితో పాటు వారి లగేజీని సురక్షితంగా దించేశారు

Airplane (Representational Image; Photo Credit: Pixabay

ఢిల్లీ విమానాశ్రయంలో ఢిల్లీ-పుణె విస్తారా విమానానికి బాంబు బెదిరింపు. విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానం తనిఖీ జరుగుతోంది. ప్రయాణీకులందరితో పాటు వారి లగేజీని సురక్షితంగా దించేశారు. ఈరోజు GMR కాల్ సెంటర్‌కు విమానంలో బాంబు గురించి కాల్ వచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Vistara Flight (Photo-Wikimedia Commons)

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement