Union Budget 2023: ద్రవ్యలోటు, మూలధన వ్యయం.. బడ్జెట్ లో వాడే ఈ పదాలకు అర్థాలు తెలుసా?

ద్రవ్యలోటు, ప్రజాపద్దు, ప్రభుత్వ ఖాతా.. బడ్జెట్ లో వాడే ఈ పదాలకు అర్థాలు తెలుసా?

Budget (Photo Credits: Photo Credits: ANI)

Hyderabad, Jan 31: పార్లమెంట్ లో రేపు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర పద్దులో వాడే పదాల అర్థం తెలుసుకుందామా  ..

  • ద్రవ్య లోటు: ద్రవ్య లోటు ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది
  • మూలధన వ్యయం: ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే వ్యయం.
  • రెవెన్యూ వ్యయం: ఉద్యోగుల జీతాలు, వడ్డీలకు చెల్లించే మొత్తం.
  • పబ్లిక్ అకౌంట్: పొదుపు మార్గాల్లో ప్రజలు ప్రభుత్వ సంస్థల్లో దాచుకునే డబ్బు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement