Calcutta High Court: ఇంటి ఖర్చులకు భార్య సహాయం కోరడం క్రూరత్వం కాదు, కీలక తీర్పును వెలువరించిన కలకత్తా హైకోర్టు, ఇంతకీ కేసు ఏంటంటే..

కోర్టు పేర్కొన్నదేమిటంటే.. చదువుకుని సంపాదిస్తున్న భార్య ఇంటి ఖర్చులకు తోడ్పడడం తప్పేమి కాదని తెలిపింది. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేయడం, లేదా అత్తగారు బిడ్డకు ఆహారం ఇవ్వమని అడగడం వంటి సాధారణ అంచనాలు IPC సెక్షన్ 498A కింద క్రూరత్వం కిందికి రావని పేర్కొంది.

Not Cruelty to Expect Contribution from Earning Wife’: Calcutta HC

ఇటీవల కలకత్తా హైకోర్టు ఒక కీలక తీర్పులో భార్య తన భర్త, అత్తమామలపై వేసిన కేసులను కొట్టివేసింది. ఆ మహిళ ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 498A, అలాగే SC/ST చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టంల కింద వారిపై క్రూరత్వ ఆరోపణలు చేసింది. జస్టిస్ అజయ్‌కుమార్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం.. కేసులోని ఆరోపణలు చట్టపరంగా నిలబడలేవని స్పష్టంచేసింది. కోర్టు పేర్కొన్నదేమిటంటే.. చదువుకుని సంపాదిస్తున్న భార్య ఇంటి ఖర్చులకు తోడ్పడడం తప్పేమి కాదని తెలిపింది. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేయడం, లేదా అత్తగారు బిడ్డకు ఆహారం ఇవ్వమని అడగడం వంటి సాధారణ అంచనాలు IPC సెక్షన్ 498A కింద క్రూరత్వం కిందికి రావని పేర్కొంది.

Not Cruelty to Expect Contribution from Earning Wife’: Calcutta HC

మహిళలు మరియు పిల్లల హెల్ప్‌లైన్ నంబర్లు:

చైల్డ్‌లైన్ ఇండియా – 1098; తప్పిపోయిన పిల్లలు మరియు మహిళలు – 1094; మహిళల హెల్ప్‌లైన్ – 181; జాతీయ మహిళా కమిషన్ హెల్ప్‌లైన్ – 112; జాతీయ మహిళా కమిషన్ హింసకు వ్యతిరేకంగా హెల్ప్‌లైన్ – 7827170170; పోలీసు మహిళలు మరియు సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ – 1091/1291.

పురుషుల హెల్ప్‌లైన్ నంబర్లు:

మిలాప్: 9990588768; ఆల్ ఇండియా మెన్ హెల్ప్‌లైన్: 9911666498; పురుషుల సంక్షేమ ట్రస్ట్: 8882498498.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement