Captain Amarinder Singh COVID: కెప్టెన్ అమరీందర్ సింగ్కు కరోనా, ఐసొలేషన్లో ఉన్నానని తెలిపిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కోవిడ్ బారిన పడ్డారు. వైద్య పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని అమరీందర్ సింగ్ తెలిపారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కోవిడ్ బారిన పడ్డారు. వైద్య పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని అమరీందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం తాను ఐసొలేషన్లో ఉన్నానని, ఇటీవల కాలంలో తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఓ ట్వీట్లో కోరారు. సింగ్ భార్య, కాంగ్రెస్ పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ సైతం ఇటీవల కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు
Chaava in Telugu: బాలీవుడ్లో ఊపు ఊపిన సూపర్ హిట్ మూవీ తెలుగులోనూ రానుంది! ఛావా తెలుగు వెర్షన్ను రిలీజ్ చేయనున్న గీతా ఆర్ట్స్
Advertisement
Advertisement
Advertisement