CBSE Class 10, 12 Examinations 2023: చాట్ జీపీటీ వాడకంపై నిషేదం విధించిన సీబీఎస్‌ఈ బోర్డు, పరీక్షల నేపథ్యంలో సర్కులర్ విడుదల
చాట్ జీపీటీ! (ChatGPT) ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో అందించే ఈ టెక్నాలజీతో మేలు ఎంత ఉందో, అదేస్థాయిలో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా జరిగే సీబీఎస్‌ఈ (CBSE Exams) 10, 12వ తరగతి పరీక్షల్లో (Board Exams) చాట్ జీపీటీ వాడకంపై నిషేదం విధించింది బోర్డు.
New Delhi, FEB 14: చాట్ జీపీటీ! (ChatGPT) ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో అందించే ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో మేలు ఎంత ఉందో, అదేస్థాయిలో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా జరిగే సీబీఎస్‌ఈ (CBSE Exams) 10, 12వ తరగతి పరీక్షల్లో (Board Exams) చాట్ జీపీటీ వాడకంపై నిషేదం విధించింది బోర్డు. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షల్లో విద్యార్ధులు ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ లు వాడొద్దని సూచించింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు (Mobiles), చాట్ జీపీటీ (ChatGPT) వాడకంపై నిషేదం విధించింది. ఈ మేరకు ఒక సర్కులర్ జారీ చేసింది సీబీఎస్‌ఈ బోర్డు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement