Citigroup Layoffs: వందలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సిటీ గ్రూప్, వీలీనం అయిన రెండు రోజులకే బ్యాంక్ కీలక నిర్ణయం

అమెరికన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌ (Citi group) కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రెడీ అయింది.సంస్థలోని ఆపరేషన్స్‌, టెక్నాలజీ ఆర్గనైజేషన్‌, అమెరికా మార్టిగేజ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించనుందని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక (Bloomberg) వెల్లడించింది.

Axis-Citibank Deal (Photo-Facebook)

అమెరికన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌ (Citi group) కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రెడీ అయింది.సంస్థలోని ఆపరేషన్స్‌, టెక్నాలజీ ఆర్గనైజేషన్‌, అమెరికా మార్టిగేజ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించనుందని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక (Bloomberg) వెల్లడించింది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 2,40,000 మంది ఉద్యోగుల్లో ఒక శాతం మాత్రమేనని పేర్కొన్నది. ఉద్యోగుల తొలగింపు అనేది తమ వార్షిక ప్రణాళికలో భాగంగా సాధారణంగా జరిగే ప్రక్రియేనని సంస్థ వెల్లడించినట్లు పేర్కొన్నది. ఒక్కో విభాగంలో ఒక్కో కారణంతో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని తెలిపింది.కాగా 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సిటీ బ్యాంక్‌.. ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన యాక్సిక్‌లో విలీనమైందన సంగతి విదితమే. ఈ నెల 1వ తేదీతో విలీన ప్రక్రియను పూర్తి చేసింది.

Here's Reuters Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)