Kerala: వీడియో ఇదిగో, రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో కుప్పకూలిన పోలీసు కమిషనర్, చికిత్స అనంతరం యధావిదిగా తన విధులను కొనసాగించిన కమీషనర్ థామ్సన్ జోస్

తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్‌లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలోగవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సీపీ థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలో తెలుస్తోంది

City Police Commissioner Thomson Jose faints at Republic day event (photo-X)

తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్‌లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలోగవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సీపీ థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలో తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన అతని సహచరులు అంబులెన్స్‌ లో ఆస్పత్రికి తరలించారు.

సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌. సత్యనారాయణ కన్నుమూత.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ

ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి వచ్చాడు. కమీషనర్‌ గవర్నర్‌ దగ్గర నిలబడి పరేడ్‌ చూస్తున్నారు. వివిధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ ప్రసంగించేందుకు వచ్చిన సమయంలో కమిషనర్ కుప్పకూలిపోయారు. అయితే చికిత్స అనంతరం యధావిదిగా తన విధులను కొనసాగించారు కమీషనర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

City Police Commissioner Thomson Jose faints at Republic day event

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement