Jeshoreshwari Kali Temple: ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కాళీ మాత కిరీటం చోరీ, క్లీనింగ్ చేస్తున్న సమయంలో గుర్తించిన సిబ్బంది...

బంగ్లాదేశ్‌లో సత్‌ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో చోరి జరిగింది. 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం చోరీకి గురైంది. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం తప్పిపోయినట్లుగా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

crown-of-goddess-kali-gifted-by-pm-modi-stolen-from-jeshoreshwari-kali-temple(X)

బంగ్లాదేశ్‌లో సత్‌ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో చోరి జరిగింది. 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం చోరీకి గురైంది. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం తప్పిపోయినట్లుగా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  పవిత్రమైన నవరాత్రి రోజుల్లో ‘టీ’లో ఉమ్మేసి కస్టమర్లకు ఇచ్చిన యువకులు.. ఉత్తరాఖండ్ లో ఘటన (వీడియో) 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement