IPL Auction 2025 Live

Mumbai Customs Seized Gold: బంగారాన్ని కార్డ్‌బోర్డ్ షీట్లలో పెట్టుకుని భారత్‌కు వచ్చిన ప్రయాణికుడు, చూసి ఖంగుతిన్న ముంబై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ బృందం

నిందితుడి నుంచి 430 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం, నిందితుడు ఓమన్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ నంబర్-డబ్ల్యువై 201లో మస్కట్ నుండి ముంబైకి వచ్చాడు.

Customs Seized 430.00 grams Gold Dust from Indian National Who travelling from Muscat to Mumbai by Oman Airways Flight

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మస్కట్ నుంచి ముంబై వస్తున్న ఓ భారతీయ ప్రయాణికుడిని అక్రమంగా బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ బృందం పట్టుకుంది. నిందితుడి నుంచి 430 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం, నిందితుడు ఓమన్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ నంబర్-డబ్ల్యువై 201లో మస్కట్ నుండి ముంబైకి వచ్చాడు. అతడిని తనిఖీ చేసేందుకు ఆపి చూడగా అతని లగేజీలో ఓ బొమ్మ కనిపించింది. ఈ బొమ్మల పెట్టెల కార్డ్‌బోర్డ్ షీట్లలో 430 గ్రాములు (24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం) దాచి ఉంచారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

IND vs AUS 1st Test 2024: పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారీ గెలుపు, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి భారత్, రెండో స్థానానికి కంగారూలు

Manipur Violence: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం

Income Tax Department: ఇన్ క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ త‌ప్పు చేశారంటే రూ. 10 ల‌క్ష‌లు ఫైన్