Cyber Attack on MEA Sever: భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌ సర్వర్ హ్యాక్.., బీజేపీ మంత్రితో సహా 15 మంది ఉన్న‌తాధికారుకుల ఈ-మెయిల్ ఐడీలు, పాస్‌వ‌ర్డ్‌ల‌ను సేల్ కోసం పెట్టిన‌ట్లుగా వార్తలు

భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఈ-మెయిల్ స‌ర్వ‌ర్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.డేటాను దొంగ‌లించిన హ్యాక‌ర్లు ఆ త‌ర్వాత ఆ స‌మాచారాన్ని అమ్మ‌కానికి పెట్టినట్లుగా తెలుస్తోంది సుమారు 15 మంది ఉన్న‌తాధికారుకుల చెందిన ఈ-మెయిల్ ఐడీలు, పాస్‌వ‌ర్డ్‌ల‌ను సేల్ కోసం పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Beware of fake OTP delivery scam Representational Image (Photo Credit: PTI)

భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఈ-మెయిల్ స‌ర్వ‌ర్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.డేటాను దొంగ‌లించిన హ్యాక‌ర్లు ఆ త‌ర్వాత ఆ స‌మాచారాన్ని అమ్మ‌కానికి పెట్టినట్లుగా తెలుస్తోంది సుమారు 15 మంది ఉన్న‌తాధికారుకుల చెందిన ఈ-మెయిల్ ఐడీలు, పాస్‌వ‌ర్డ్‌ల‌ను సేల్ కోసం పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఆ జాబితాలో ఓ బీజేపీ మంత్రి కూడా ఉన్నారని సమాచారం. ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి ఆ మంత్రికి నేరుగా అప్‌డేట్స్ వ‌స్తుంటాయి. గ‌త ఏడాది ఎయిమ్స్ స‌ర్వ‌ర్ల‌పై సైబ‌ర్ దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ అటాక్‌పై స‌మ‌గ్ర నివేదిక‌ను భార‌త ప్ర‌భుత్వం కోరింది. నార్త్ కొరియాకు చెందిన ల‌జార‌స్ గ్రూపు.. సైబ‌ర్ దాడి చేసి ఉంటుంద‌ని భావిస్తున్నారు. కానీ దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడాల్సి ఉంది.

Here's DNA Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement