Daaku Maharaaj Success Event: వీడియో ఇదిగో, మరోసారి సింగర్ అవతారం ఎత్తిన బాలయ్య, పక్కనున్న లేడీ సింగర్‌ని లాగి మరీ పాడిన నందమూరి నటసింహం

అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. బాలకృష్ణ ఈ చిత్రంలోని గణ గణ గణ గణ.. ఆంధ్ర తెలంగాణ పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు

Balakrishna Sing Song Video (Photo-X)

నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. చిత్రంలోని పాటలు ప్రేక్షకులు, అభిమానులను ఉర్రూతలూగించాయి. చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో చిత్ర బృందం వరుసగా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.

నేను ఫిట్‌ గా ఉండ‌టానికి ఏ ఫుడ్ తింటానో తెలుసా? అసలు విషయం చెప్పిన బాల‌య్య‌ (వీడియో)

తాజాగా అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్‌లో (Daaku Maharaaj Success Event) నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. బాలకృష్ణ ఈ చిత్రంలోని గణ గణ గణ గణ.. ఆంధ్ర తెలంగాణ పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Balakrishna Sing Song 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement