Hyderabad, Jan 19: తాను ఇంత ఫిట్‌ గా (Fitness) ఉండేందుకు ప్ర‌త్యేక ర‌హ‌స్యం ఏమీ లేద‌ని అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో బాల‌కృష్ణ (Balakrishna). షూటింగ్ స‌మ‌యంలో ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ మాత్ర‌మే తింటాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. డాకు మ‌హారాజ్ ప్ర‌మోష‌న్ ఈవెంట్‌ లో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న ఇంటి స‌మీపంలో షూటింగ్ జ‌రుగుతున్నా స‌రే.. తాను మాత్రం ప్రొడ‌క్ష‌న్ ఫుడ్డే తింటాన‌ని తెలిపారు. ఈ విష‌యంలో భార్య వ‌సుంధ‌ర త‌న‌ను తిడుతుంద‌ని, అయినా తాను మాత్రం త‌గ్గ‌న‌ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)