Delhi: మహిళతో అభ్యంతరకర సీన్‌లో జడ్జి, ఆ వీడియో వైరల్ కాకుండా చూడాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వీడియోలో కనిపిస్తున్న మహిళ తరపున పిటిషన్
అయితే ఉత్తర్వులు వెలువడటాని కంటే ముందే సదరు న్యాయమూర్తిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఓ జడ్జికి సంబంధించిన అభ్యంతరకర వీడియో వైరల్ కాకుండా చూడాలని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉత్తర్వులు వెలువడటాని కంటే ముందే సదరు న్యాయమూర్తిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో గల రూస్ అవెన్యూ కోర్టు క్యాబిన్‌లో మహిళా ఉద్యోగితో ఓ జడ్జి అభ్యంతరకరంగా ఆ వీడియోలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ వీడియో వల్ల వ్యక్తుల గోప్యత హక్కుకు కోలుకోలేని నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని జస్టిస్ యశ్వంత్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందకుండా ఆపాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
Here's Bar & Bench Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)