Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్, న్యూస్ ఛానల్ ఉద్యోగి అరవింద్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ, రూ.17 కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్లు వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో న్యూస్ ఛానల్ ఉద్యోగి అరవింద్ సింగ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇతను రూ.17 కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించింది. కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది సీబీఐ. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా మరికొంత మంది ప్రముఖులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ రెండు రోజులపాటు విచారించింది
CBI Raid. Representational Image. (Photo Credits: ANI)
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement