Delhi Shocker: ఢిల్లీలో దారుణం, దణ్ణం పెడుతున్నా వదలని కామాంధులు, మయన్మార్ మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ మయన్మార్ శరణార్థి మహిళను అపహరించాడు. ఆమెను అపస్మారక స్థితికి చేర్చి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె భారతదేశంలో శరణార్థిగా నమోదు చేయబడింది. మయన్మార్ జాతీయతకు చెందిన నాపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది

Credits: Google

ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ మయన్మార్ శరణార్థి మహిళను అపహరించాడు. ఆమెను అపస్మారక స్థితికి చేర్చి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె భారతదేశంలో శరణార్థిగా నమోదు చేయబడింది. మయన్మార్ జాతీయతకు చెందిన నాపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దండం పెట్టినా వారు కనికరించలేదని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement