Delhi: వీడియో ఇదిగో, ర్యాష్ డ్రైవింగ్ చేస్తోన్న కారును నిలిపేందుకు ప్రయత్నించిన పోలీసును ఈడ్చుకుంటూ వెళ్లిన డ్రైవర్

ఢిల్లీలోని బెర్ సరాయ్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తోన్న కారును నిలిపేందుకు ప్రయత్నించిన పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. కారును ఆపాలని ట్రాఫిక్ పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. కారు ఆగగానే చలాన్ వేస్తున్నట్లు చెప్పడంతో డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లారు. అడ్డుగా ఉన్న వారిని ఢీ కొట్టి 20 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లిన వీడియో వైరలవుతోంది.

Delhi viral video (Photo Credit: X/@sachinguptaup)

ఢిల్లీలోని బెర్ సరాయ్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తోన్న కారును నిలిపేందుకు ప్రయత్నించిన పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. కారును ఆపాలని ట్రాఫిక్ పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. కారు ఆగగానే చలాన్ వేస్తున్నట్లు చెప్పడంతో డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లారు. అడ్డుగా ఉన్న వారిని ఢీ కొట్టి 20 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లిన వీడియో వైరలవుతోంది. ప్రస్తుతం ఆ ఇద్దరు పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వీడియో ఇదిగో, హారన్‌ కొట్టొద్దు అని చెప్పినందుకు మాజీ డీఎస్పీని కారుతో ఢీ కొట్టిన అక్కాచెళ్లెల్లు, ఢిల్లీలో దారుణ ఘటన

Traffic Cops Cling to Car Bonnet As Driver Tries To Flee in Vasant Kunj

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now