Do Not Rush to Banks: రూ. 2 వేల నోట్లు వాపస్ ఇచ్చేందుకు బ్యాంకులకు ఇప్పుడే పోటెత్తకండి, ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంద‌ని తెలిపిన ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్

రెండు వేల నోట్ల‌ను వాప‌స్ ఇచ్చేందుకు డిపాజిట్‌దారులు బ్యాంకుల‌కు పోటెత్తాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్( RBI Governor Shaktikanta Das) తెలిపారు. సెప్టెంబ‌ర్ 30 త‌ర్వాత కూడా 2వేల నోటు చెలామ‌ణి అవుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడే బ్యాంకుల‌కు పోటెత్తాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

RBI Governor Shaktikanta Das (Photo-ANI)

రెండు వేల నోట్ల‌ను వాప‌స్ ఇచ్చేందుకు డిపాజిట్‌దారులు బ్యాంకుల‌కు పోటెత్తాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్( RBI Governor Shaktikanta Das) తెలిపారు. సెప్టెంబ‌ర్ 30 త‌ర్వాత కూడా 2వేల నోటు చెలామ‌ణి అవుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడే బ్యాంకుల‌కు పోటెత్తాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంద‌ని ఆయ‌న అన్నారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీనే ఎందుకు డెడ్‌లైన్‌గా పెట్టామ‌న్న విష‌యాన్ని ఆయ‌న చెబుతూ.. ఆ తేదీని సీరియ‌స్‌గా తీసుకుని ప్ర‌జ‌లు ఆ నోట్ల‌ను వెన‌క్కి ఇచ్చేస్తార‌న్న ఉద్దేశంతో ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శక్తికాంత దాస్ వెల్ల‌డించారు.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now