Assam Earthquake: అస్సాం, మేఘాలయలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతగా నమోదు, ఇళ్ళ నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

ఫిబ్రవరి 14న సెంట్రల్ అస్సాంలో రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.భూకంప కేంద్రం మేఘాలయకు 3 కి.మీ దూరంలో ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో బంగ్లాదేశ్, భారతదేశం, భూటాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

ఫిబ్రవరి 14న సెంట్రల్ అస్సాంలో రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.భూకంప కేంద్రం మేఘాలయకు 3 కి.మీ దూరంలో ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో బంగ్లాదేశ్, భారతదేశం, భూటాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు, జనవరి 17న సెంట్రల్ అస్సాంలో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదైన భూకంపం సెంట్రల్ అస్సాంలో, ముఖ్యంగా కర్బీ అంగ్లాంగ్ మరియు డిమా హసావో జిల్లాలలో సంభవించింది. కర్బీ అంగ్లాంగ్, డిమా హసావో, హోజాయ్, కాచర్, కరీంగంజ్, నాగావ్ మరియు మోరిగావ్ జిల్లాల్లో ప్రకంపనలు ఎక్కువగా నమోదయ్యాయి. గౌహతి సమీపంలోని సోనాపూర్ వరకు కూడా ప్రకంపనలు సంభవించాయి.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement