India Post Lucky Draw Scam:ఇండియా పోస్ట్ లక్కీ డ్రా... ఉచిత బహుమతుల పేరుతో టోకరా, వాస్తవాన్ని బయట పెట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్

నకిలీ బహుమతులతో మోసగాళ్లు ప్రజలను ఆకర్షించి, వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్నారు . దీనిని PIB ఫ్యాక్ట్ చెక్ అసలైన నిజాన్ని బయటపెట్టింది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారిన ఓ లక్కీ డ్రా ప్రకారం

fake lucky draw is luring people.. PIB Fact Check clarify(X)

నకిలీ బహుమతులతో మోసగాళ్లు ప్రజలను ఆకర్షించి, వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్నారు(India Post Lucky Draw Scam) . దీనిని PIB ఫ్యాక్ట్ చెక్ అసలైన నిజాన్ని బయటపెట్టింది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారిన ఓ లక్కీ డ్రా ప్రకారం, ఇండియా పోస్ట్ తన 170వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచిత బహుమతులు అందజేస్తోందని ప్రచారం జరిగింది.

ఈ నకిలీ లక్కీ డ్రా, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ఉచిత బహుమతుల(Lucky Draw Scam) పేరుతో మోసపూరితంగా ఆకర్షిస్తోంది. అయితే, ఇండియా పోస్ట్ ఉచిత బహుమతుల లక్కీ డ్రా పూర్తిగా కట్టుకథ అని గుర్తించాలి.

షాకింగ్ వీడియో, నదిలో స్నానం చేస్తుండగా వచ్చిన ముసలి.. భయంతో ఎలా పడవలోకి జంప్ చేశాడో చూడండి 

PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఈ లక్కీ డ్రా పూర్తిగా స్కామ్ , ఇండియా పోస్ట్‌తో ఎటువంటి సంబంధం లేదు. "జాగ్రత్త! ఇటువంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకుండా ఉండండి" అని PIB హెచ్చరించింది.TRAI పేరుతో 5G మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చిన లేఖ మీకు అందిందా? PIB ఫ్యాక్ట్ చెక్ ప్రకారం అది కూడా నకిలీ అని గుర్తించాలని పేర్కొంది.

fake lucky draw is luring people.. PIB Fact Check clarify

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now