Fali Nariman Dies: ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ కన్నుమూత, వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో తిరిగిరాని లోకాలకు..

ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఇవాళ (బుధవారం) ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు

Fali Nariman Dies

ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఇవాళ (బుధవారం) ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు.న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

Here's ANI News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement