FIR against Kishori Pednekar Family: ముంబై మాజీ మేయర్ కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు, ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు

ముంబై మాజీ మేయర్ కిషోరి పెడ్నేకర్ (Kishori Pednekar Family) కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముంబై వొర్లికి చెందిన గోమాత జనతా ఎస్‌ఆర్‌ఏ (Gomata Janata SRA) ను ఫోర్జరీ చేసి చీటింగ్ చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది.

Mumbai Mayor Kishori Pednekar (Photo Credits: ANI)

Mumbai, JAN 14: ముంబై మాజీ మేయర్ కిషోరి పెడ్నేకర్ (Kishori Pednekar Family) కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముంబై వొర్లికి చెందిన గోమాత జనతా ఎస్‌ఆర్‌ఏ (Gomata Janata SRA) ను ఫోర్జరీ చేసి చీటింగ్ చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. దీంతో కిషోరి పెడ్నేకర్ కుటుంబ సభ్యులతో పాటూ కిష్ కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Kish Corporate Services Pvt Ltd) లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now