RIP Ajit Singh: కరోనాతో కేంద్ర మాజీమంత్రి, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ కన్నుమూత, రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం

ఆయన వయసు 82 ఏళ్లు. అజిత్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

RLD Chief Ajit Singh | File Image

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)