FSSAI: కల్తీ స్వీట్స్, పాల ఉత్పత్తులపై కన్నెయ్యండి.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచన
రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో పాలు, పాల సంబంధిత పదార్థాలు, స్వీట్స్ పెద్దయెత్తున కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది.
Newdelhi, Sep 13: రానున్న పండుగల సీజన్ (Festive Season) నేపథ్యంలో పాలు (Milk), పాల సంబంధిత పదార్థాలు, స్వీట్స్ (Sweets) పెద్దయెత్తున కల్తీ అయ్యే (adulteration) అవకాశం ఉన్నందున ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి కల్తీ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల కమిషనర్లకు, డైరెక్టర్లకు లేఖ రాసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement