IndiGo Aircraft: దేశంలో విమానాల భద్రతపై మరోసారి ఆందోళన, ఢిల్లీలో ఫైర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఇండిగో ఎ320నియో విమానం

దేశంలో విమానాల భద్రతపై మరింత ఆందోళనలను రేకెత్తించే ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ కారు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో ఎ320నియో విమానం కిందకు వెళ్లి, విమానం భాగాన్ని ఢీకొనకుండా తృటిలో తప్పించుకుందని వర్గాలు తెలిపాయి.

Go Ground Maruti Vehicle Goes Under IndiGo Aircraft (Photo-ANI)

దేశంలో విమానాల భద్రతపై మరింత ఆందోళనలను రేకెత్తించే ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ కారు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో ఎ320నియో విమానం కిందకు వెళ్లి, విమానం భాగాన్ని ఢీకొనకుండా తృటిలో తప్పించుకుందని వర్గాలు తెలిపాయి.ఈ ఘటనలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని విమానయాన పరిశ్రమ వర్గాలు చెప్పాయని వార్తా సంస్థ PTI నివేదించింది. మంగళవారం ఉదయం విమానం ఢాకాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉండగా గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన కారు దాని కిందకు వెళ్లడంతో విమానం రెక్కను ఢీకొనకుండా తృటిలో తప్పించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement