Gujarat: గుజరాత్‌లో రాముని శోభ యాత్రలో రాళ్లదాడి, ఒక్కసారిగా రెచ్చిపోయిన దుండగులు, పరిస్థితి అదుపులో ఉందని తెలిపిన పోలీసులు

Representational Image | (Photo Credits: IANS)

గుజరాత్ | రామ నవమి శోభ యాత్ర సందర్భంగా వడోదరలో ఈరోజు రాళ్లదాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరిస్థితి అదుపులో ఉంది. ప్రభావిత ప్రాంతంలో శాంతి నెలకొని ఉంది.

Here's ANI Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement