Gyanvapi Case Verdict: జ్ఞానవాపి కేసుపై కోర్టులో ముగిసిన విచారణ, అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తిరస్కరించిన వారణాసి కోర్టు, ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ

జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టులో విచారణ జరిగింది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరి ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది

Gyanvapi Mosque (Photo Credit- PTI)

జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టులో విచారణ జరిగింది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరి ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతజామియా కమిటీ తెలిపింది. మరోవైపు వారణాసి కోర్టు తీర్పును హిందూ సంఘాలు స్వాగతించాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement