Haryana Floods: వీడియో ఇదిగో, భారీ వరదలకు పూర్తిగా నీటిలో మునిగిపోయిన హోం మంత్రి ఇల్లు, జల దిగ్భంధంలో చిక్కుకున్న హర్యానా
భారీ వర్షాలు ఉత్తరాదిలో మహా ప్రళయం సృష్టిస్తున్నాయి. వరద నీటితో జమ్ము కశ్మీర్,, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే వరదల కారణంగా 100 మందికి పైగా మరణించారు
భారీ వర్షాలు ఉత్తరాదిలో మహా ప్రళయం సృష్టిస్తున్నాయి. వరద నీటితో జమ్ము కశ్మీర్,, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే వరదల కారణంగా 100 మందికి పైగా మరణించారు. హర్యానా భారీ వరదలతో వణికిపోయింది. హర్యానాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అంబాలాలోని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ నివాసం జలమయమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)