Hemant Soren Wins Trust Vote: విశ్వాస పరీక్షలో నెగిన జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఈజీగా విక్టరీ

హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా (Jharkhand CM) ఐదునెలల తర్వాత మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు. రాంచీలోని రాష్ట్ర అసెంబ్లీ (Jharkhand Assembly)లో నిర్వహించిన‌ విశ్వాస ప‌రీక్షలో హేమంత్‌ సోరెన్‌ 45 మంది ఎమ్మెల్యేల ఓట్లతో విశ్వాస పరీక్షలో నెగ్గారు.

Hemant Soren Takes Oath as Jharkhand CM (Photo Credit: ANI)

హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా (Jharkhand CM) ఐదునెలల తర్వాత మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు. రాంచీలోని రాష్ట్ర అసెంబ్లీ (Jharkhand Assembly)లో నిర్వహించిన‌ విశ్వాస ప‌రీక్షలో హేమంత్‌ సోరెన్‌ 45 మంది ఎమ్మెల్యేల ఓట్లతో విశ్వాస పరీక్షలో నెగ్గారు.  వైఎస్ఆర్ బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మరోలా ఉండేది, రాహుల్ గాంధీ సంచలన వీడియో ఇదిగో, ఆయ‌న‌ను కోల్పోవ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటంటూ..

జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. ఇందులో అధికార కూటమిలోని జేఎంఎంకు 27, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస తీర్మానం నెగ్గాలంటే 42 మంది సభ్యుల మద్దతు పలకాల్సి ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత మ్యాజిక్‌ మార్కు 38కి తగ్గింది. అయితే, జేఎంఎంకు పూర్తి మెజార్టీ ఉండటంతో ఈజీగానే సోరెన్‌ విశ్వాస పరీక్షలో నెగ్గేశారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement