Hyderabad Shocker: తీవ్ర విషాదం, ఒకేసారి 3 పూరీలు తినడం వల్ల ఊపిరాడక బాలుడు మృతి, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన
హైదరాబాద్: భోజన విరామ సమయంలో ఒకేసారి 3 పూరీలు తినడం వల్ల ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. గౌతమ్ జైన్ (తండ్రి) తన కుమారుడి పాఠశాల నుండి తనకు కాల్ వచ్చిందని పోలీసులకు సమాచారం అందించాడు
హైదరాబాద్: భోజన విరామ సమయంలో ఒకేసారి 3 పూరీలు తినడం వల్ల ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. గౌతమ్ జైన్ (తండ్రి) తన కుమారుడి పాఠశాల నుండి తనకు కాల్ వచ్చిందని పోలీసులకు సమాచారం అందించాడు. తన కొడుకు భోజనం చేస్తున్నప్పుడు, అతను ఒకేసారి 3 పూరీలకు పైగా తినడంతో అతను ఊపిరి పీల్చుకోలేకపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం మారేడ్‌పల్లిలోని గీతా నర్సింగ్‌హోమ్‌కు తరలించగా, డ్యూటీ వైద్యులు సికింద్రాబాద్‌లోని అపోలా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటించారు.
దారుణం, డబ్బులు అడిగినందుకు స్వీట్ స్టాల్ యజమానిపై దాడి చేసిన మహిళతో పాటు యువకులు, వీడియో ఇదిగో..
Boy dies of choking caused due to eating 3 puris
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement