Group Captain Varun Singh Dies: గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు, ప్రధాని మోదీ సంతాపం

డిసెంబరు 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో భారత వైమానిక దళం (IAF) హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు

Group Captain Varun Singh Photo-ANI)

డిసెంబరు 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో భారత వైమానిక దళం (IAF) హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. "08 డిసెంబర్ 21న హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి ఈ ఉదయం మరణించిన ధైర్యవంతులైన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మరణించిన విషయాన్ని తెలియజేయడానికి IAF చాలా విచారంగా ఉంది. IAF హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తుంది. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది" అని IAF ట్వీట్ చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement