National flag underwater: సముద్రం అడుగున మువ్వన్నెల రెపరెపలు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..
ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..
New Delhi, August 15: 75వ స్వాతంత్ర వజ్రోత్సవ సంబురాలు దేశంవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో భారత తీరప్రాంత భద్రతా దళం అండమాన్ సముద్రం అడుగున జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. యావత్తు నెటిజన్లను అబ్బురపరుస్తున్న ఆ వీడియో మీకోసం..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)